పోస్టల్ డిపార్ట్మెంట్ లో పదో తరగతి అర్హతతో కొత్త నోటిఫికేషన్ విడుదల | Postal Department New Notification Released | Postal Department Latest Notification

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

పోస్టల్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి మరొక మంచి అవకాశం. ఇటీవల 44,228 పోస్టులతో GDS పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం మీ అందరికీ తెలిసిందే. ఈ ఉద్యోగాలకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ కూడా పూర్తయిన తర్వాత ఎంపికైన అభ్యర్థుల సెలక్షన్ లిస్ట్ కూడా విడుదల చేశారు. 

అయితే తాజాగా GDS ఉద్యోగాలకు స్పెషల్ నోటిఫికేషన్ విడుదలైంది. 

మణిపూర్ లో గత నోటిఫికేషన్ విడుదల సమయంలో ఖాళీలు భర్తీ చేయలేదు. కాబట్టి ఇప్పుడు విడుదల చేసిన స్పెషల్ నోటిఫికేషన్ ద్వారా మణిపూర్ రాష్ట్రంలో GDS పోస్టులు భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు అర్హత కలిగిన వారి నుంచి ఆన్లైన్ విధానంలో ప్రస్తుతం దరఖాస్తులు కోరుతున్నారు. ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు గనుక ఇతర రాష్ట్ర అభ్యర్థులు కూడా అప్లై చేసుకునే అవకాశం ఉంది..

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.

🏹 నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయబోయే ఉద్యోగాలకు సంబంధించిన మరికొంత సమాచారం 👇 👇 👇 

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : ప్రస్తుతం ఈ నోటిఫికేషన్ పోస్టల్ డిపార్ట్మెంట్ విడుదల చేసింది

🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : ఈ నోటిఫికేషన్ ద్వారా పోస్టల్ డిపార్ట్మెంట్ లో బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ మరియు GDS అనే ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

🔥 అర్హత : 10th పాస్

🔥 వయస్సు : 18 నుండి 40 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి.

🔥 వయస్సు : ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ మరియు PwBD అభ్యర్థులకు వయస్సులో ప్రభుత్వ నిబంధనలు ప్రకారం సడలింపు కూడా వర్తిస్తుంది. అనగా 

  • SC , ST అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు వయస్సులో సడలింపు ఉంటుంది. 
  • OBC అభ్యర్థులకు మూడు సంవత్సరాలు వయస్సులో సడలింపు ఉంటుంది.
  • PWD అభ్యర్థులకు 10 సంవత్సరాలు వయస్సులో సడలింపు ఉంటుంది.

🔥 ఎంపిక విధానం : ఈ ఉద్యోగాలు ఎంపికలో ఎటువంటి రాత పరీక్ష ఉండదు. కేవలం 10వ తరగతిలో వచ్చిన మార్కుల మెరిట్ మరియు రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. 

🔥 పరీక్ష విధానం : ఈ ఉద్యోగాలకు ఎటువంటి పరీక్ష నిర్వహించరు.

🔥 జీతము :  ఈ పోస్టులకు క్రింది విధంగా జీతము ఉంటుంది.

  • BPM ఉద్యోగాలకు ఎంపికైన వారికి 12,000/- నుండి 29,380/- వరకు జీతము ఉంటుంది.
  • ABPM / Dak Sevak ఉద్యోగాలకు ఎంపికైన వారికి 10,000/- నుండి 24,470/- 

🔥 ఫీజు : 100/-

  • SC, ST, PWD మరియు మహిళా అభ్యర్థులకు ఫీజు లేదు.

🔥 అప్లై విధానం : అర్హత గల వారు ఆన్లైన్ విధానంలో అప్లై చేయాలి. 

🔥 అప్లికేషన్ ప్రారంభ తేది : ఈ ఉద్యోగాలకు అప్లికేషన్ ప్రక్రియ 30-08-2024 నుండి ప్రారంభం అవుతుంది.

🔥 అప్లికేషన్ చివరి తేదీ : ఈ ఉద్యోగాలకు అప్లికేషన్ చివరి తేదీ 03-09-2024

Note : ఈ పోస్టులకు అప్లై చేయాలి అనుకునే వారు క్రింద ఇచ్చిన లింక్ పైన క్లిక్ చేసి పూర్తి నోటిఫికేషన్ వివరాలు చదివి అప్లై చేయండి.

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *