పర్మినెంట్ క్లర్క్, MTS, అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ | Sangeet Natak Akademi Junior Clerk, MTS, Assistent Jobs Recruitment 2025

భారత ప్రభుత్వం , మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ పరిధిలో  గల సంగీత్ నాటక్ అకాడమీ సంస్థ నుండి డిప్యూటీ సెక్రటరీ, స్టేనోగ్రాఫర్ , రికార్డింగ్ ఇంజనీర్ , అసిస్టెంట్ , జూనియర్ క్లర్క్, MTS) ఉద్యోగాల భర్తీ కొరకు వేకెన్సీ అడ్వర్టైజ్మెంట్ విడుదల కావడం జరిగింది.

ఈ అడ్వర్టైజ్మెంట్ ద్వారా 16 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. 

ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన విద్యార్హతలు, ఎంపిక విధనంవంటి అన్ని  పూర్తి వివరాలు కోసం ఈ ఆర్టికల్ మొత్తం చదవండి.

🏹 AP జిల్లా కోర్టులో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు – Click here 

ఇలాంటి ఉద్యోగాల సమాచారం ప్రతిరోజు మీ మొబైల్ కు రావాలి అంటే మా టెలిగ్రామ్ మరియు వాట్సాప్ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

📌 Join Our What’s App Channel 

📌 Join Our Telegram Channel

🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ : 

  • సంగీత్ నాటక్ అకాడమీ సంస్థ నుండి ఈ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల అయ్యింది.

🔥 మొత్తం ఉద్యోగాల సంఖ్య :

  • మొత్తం 16 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.

🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాలు:  

  • డిప్యూటీ సెక్రటరీ (డాక్యూమేంటేషన్) – 01
  • స్టెనోగ్రాఫర్ – 02
  • రికార్డింగ్ ఇంజనీర్ – 01
  • అసిస్టెంట్ – 01
  • జూనియర్ క్లర్క్ – 03
  • ఏంటిఎస్ -05

🔥 విద్యార్హత & వయస్సు: 

పోస్ట్ పేరువిద్యార్హతవయస్సు
డిప్యూటీ సెక్రెటరీ ( డాక్యుమెంటేషన్) మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత మరియు సంబంధిత విభాగంలో పని అనుభవం50 సంవత్సరాలు
స్టెనోగ్రాఫర్ 12 వ తరగతి ఉత్తీర్ణత & స్టెనోగ్రఫీ మరియు టైపింగు స్కిల్స్ 27 సంవత్సరాలు
రికార్డింగ్ ఇంజనీర్ సౌండ్ రికార్డింగ్ లో డిప్లొమా లేదా డిగ్రీ ఉత్తీర్ణత మరియు పని అనుభవం 30 సంవత్సరాలు
అసిస్టెంట్ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత & కంప్యూటర్ పరిజ్ఞానం30 సంవత్సరాలు
జూనియర్ క్లర్క్12 వ తరగతి ఉత్తీర్ణత & నిముషానికి 30 పదాలు టైప్ చేయగలిగే సామర్థ్యం 27 సంవత్సరాలు
ఏంటిఎస్పదవ తరగతి ఉత్తీర్ణత 25 సంవత్సరాలు 

🔥 అప్లికేషన్ ఫీజు :

  • జనరల్ , ఒబిసి అభ్యర్ధులు 300 రూపాయల అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.
  • మహిళా , ఎస్సీ, ఎస్టీ , దివ్యాంగులు , EWS అభ్యర్ధులు కి ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు.

🔥 జీతం

  • అభ్యర్థులు  వారు ఎంపిక కాబడిన పోస్ట్ ఆధారంగా 50,000 రూపాయల వరకు ప్రారంభ వేతనం లభిస్తుంది.

🏹 ప్రభుత్వ ఓడరేవులో ఉద్యోగాలు – Click here 

🔥 ఎంపిక విధానం :

  • దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు వ్రాత పరిక్ష నిర్వహించి , ఎంపిక చేస్తారు.
  • స్టెనోగ్రాఫర్ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు వ్రాత పరీక్ష తో పాటు షార్ట్ హాండ్ మరియు టైపింగ్ టెస్ట్ కూడా నిర్వహిస్తారు.
  • రికార్డింగ్ ఇంజనీర్ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్న వారికి వ్రాత పరిక్ష తోపాటు స్కిల్ టెస్ట్ మరియు ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.

🔥 ముఖ్యమైన తేదిలు:

  • అభ్యర్థులు ఆన్లైన్ విధానం ద్వారా మార్చి 05 , 2025 లోగా దరఖాస్తు చేసుకోవలెను.

👉  Click here for notification

👉 Click here to Apply 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!