పదో తరగతి అర్హతతో జీఎస్టీ కమిషనర్ కార్యాలయంలో అటెండర్ జాబ్స్ | GST and Central Excise Commissioner Office Recruitment 2025 | Latest Government Jobs 

GST మరియు సెంట్రల్ ఎక్సైజ్ కమిషనర్ కార్యాలయం నుండి క్యాంటీన్ అటెండెంట్ అనే ఉద్యోగాలను భర్తీ చేసేందుకు పదో తరగతి అర్హత గల వారి నుండి దరఖాస్తులు కోరుతున్నారు. ఈ ఉద్యోగాలకు అర్హత ఉండేవారు తమ దరఖాస్తులను పోస్ట్ ద్వారా మార్చి 17వ తేదీలోపు చేరే విధంగా పంపించాల్సి ఉంటుంది. అప్లై చేసిన అభ్యర్థులను షార్ట్ లిస్టు చేసి రాత పరీక్షకు పిలుస్తారు.

ఈ ఉద్యోగాల నోటిఫికేషన్ కు సంబంధించిన ముఖ్యమైన వివరాలన్నీ క్రింది విధంగా ఉన్నాయి.

📌 Join Our What’s App Channel 

📌 Join Our Telegram Channel  

🏹  ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన మరికొన్ని ముఖ్యమైన వివరాలు ఇలా ఉన్నాయి 👇  

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : 

  • ఈ నోటిఫికేషన్ GST మరియు సెంట్రల్ ఎక్సైజ్ కమిషనర్ కార్యాలయం, కోయంబత్తూరు నుండి విడుదలైంది.

🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : 

  • ఈ నోటిఫికేషన్ ద్వారా క్యాంటీన్ అటెండెంట్ అనే ఉద్యోగాలు భర్తీ కోసం అర్హత ఉన్న వారి నుండి దరఖాస్తులు కోరుతున్నారు.

🔥 భర్తీ చేస్తున్న పోస్టుల సంఖ్య : 

  • ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 03 పోస్టులు భర్తీ చేస్తున్నారు.  

🏹 అమెజాన్ లో డిగ్రీ అర్హతతో ఇంటి నుండి పనిచేసే ఉద్యోగాలు – Click here 

🔥 విద్యార్హతలు : 

  • పదో తరగతి పాసైన వారు ఈ పోస్టులకు అర్హులు. 

🔥 అనుభవం : 

  • ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి ఎలాంటి అనుభవం అవసరం లేదు.

🏹 ఇంటర్ పాస్ అయిన వారికి అసిస్టెంట్ ఉద్యోగాలు – Click here 

🔥 అప్లికేషన్ విధానం : 

  • అర్హత ఉన్నవారు తమ దరఖాస్తులను పోస్ట్ ద్వారా పంపించాలి.

🔥 అప్లికేషన్ చివరి తేది : 

  • ఈ ఉద్యోగాలకు అర్హత ఉన్న వారు తమ దరఖాస్తులను 17-03-2025 తేదీలలోపు చేరే విధంగా అప్లికేషన్ పోస్ట్ ద్వారా పంపించాలి.

🔥 వయస్సు : 

  • ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి కనీసం 18 సంవత్సరాల నుండి గరిష్టంగా 25 సంవత్సరాల్లోపు వయస్సు ఉండాలి.

🔥 జీతము : 

  • ఈ ఉద్యోగాలకు 18,000/- నుండి 56,900/- వరకు పే స్కేల్ ప్రకారం జీతము ఇస్తారు.

🔥 అప్లికేషన్ ఫీజు :

  • అప్లై చేయడానికి ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేదు.

🔥 ఎంపిక విధానం : 

  • ఎంపిక విధానంలో భాగంగా అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేసి రాత పరీక్ష నిర్వహించి ఎంపిక చేస్తారు. 

🔥 అప్లికేషన్ పంపించాల్సిన చిరునామా : 

  • Principal Commissioner of GST & Central Excise”, No. 6/7, A.T.D. Street, Race Course, Coimbatore – 641018.

🏹 Note : ఈ పోస్టులకు అప్లై చేయాలీ అనుకునే అభ్యర్థులు నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని, పూర్తి వివరాలు తెలుసుకొని అప్లై చేయండి.

🏹 Download Notification – Click here 
🏹 Download Application – Click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!