తెలంగాణ విద్యుత్ శాఖలో భారీగా ఉద్యోగాల భర్తీకి త్వరలో నోటిఫికేషన్ విడుదల | Telangana JLM, AE, SE Recruitment 2025

తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న మరో భారీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల త్వరలో కాబోతుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా విద్యుత్ శాఖలో త్వరలో 3,260 ఉద్యోగాలను భర్తీ చేయబోతున్నారు. 

ఈ ఉద్యోగాల భర్తీకి దక్షిణ తెలంగాణా విద్యుత్ పంపిణీ సంస్థ మరియు ఉత్తర తెలంగాణా విద్యుత్ పంపిణీ సంస్థలు నోటిఫికేషన్లు విడుదల చేస్తాయి. ఉద్యోగ ఖాళీలుకు సంబంధించి ఇప్పటికే తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలికి నివేదిక కూడా సమర్పించారు. 2025 – 26 ఆర్థిక సంవత్సరంలో ఉద్యోగాలు భర్తీకి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసేందుకు ప్రస్తుతం కసరత్తు జరుగుతుంది. 

🏹 తెలంగాణ బస్తీ దవాఖానాల్లో ఉద్యోగాలు – Click here 

భర్తీ చేయబోయే ఉద్యోగాల ఖాళీల వివరాలు క్రింది విధంగా ఉన్నాయి. 👇 👇 👇 

ఇలాంటి ఉద్యోగాల సమాచారం కోసం మా టెలిగ్రామ్ మరియు వాట్సాప్ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

📌 Join Our What’s App Channel 

📌 Join Our Telegram Channel

🏹 నోటిఫికేషన్ విడుదల చేసే సంస్థ : 

  • ఈ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు దక్షిణ తెలంగాణా విద్యుత్ పంపిణీ సంస్థ మరియు ఉత్తర తెలంగాణా విద్యుత్ పంపిణీ సంస్థలు

🏹 భర్తీ చేయబోయే పోస్టులు :

  • జూనియర్ లైన్ మెన్, సబ్ ఇంజనీర్, అసిస్టెంట్ ఇంజనీర్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

🏹 పోస్టులు వారీగా ఖాళీలు : 

  • మొత్తం 3,260 పోస్టులు భర్తీ చేస్తారు.
  • భర్తీ చేయబోయే ఉద్యోగాల్లో జూనియర్ లైన్ మెన్ 2,812 పోస్టులు , సబ్ ఇంజనీర్ 330 పోస్టులు , అసిస్టెంట్ ఇంజనీర్ 118 పోస్టులు భర్తీ చేయబోతున్నారు.

పోస్టల్ GDS ఉద్యోగాలు – Click here 

🏹 నోటిఫికేషన్ ఎప్పుడు ? : 

  • SC వర్గీకరణ పూర్తి అయిన తరువాత ఈ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు 2025-2026 ఆర్థిక సంవత్సరంలో భర్తీ చేస్తారు. 

🏹 ఉండవలసిన అర్హతలు ఏమిటి ? : 

  • JLM ఉద్యోగాలకు 10th + ITI పూర్తి చేసిన వారు అర్హుల.
  • పాలిటెక్నిక్ డిప్లొమా పూర్తి చేసిన వారు సబ్ ఇంజనీర్ ఉద్యోగాలకు అర్హులు. 
  • BE లేదా B.Tech పూర్తి చేసిన వారు అసిస్టెంట్ ఇంజనీర్ ఉద్యోగాలకు అర్హులు.

🏹 గమనిక

  • ఈ ఉద్యోగాలకు అర్హత ఉండేవారు ఇప్పటినుంచే బాగా ప్రిపేర్ అయితే ఈసారి రాబోయే నోటిఫికేషన్లు తప్పనిసరిగా ఉద్యోగం పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పటినుంచి ప్రిపేర్ అవ్వండి. All the best 👍 
  • ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత మా ఈ “ www.inbjobs.com “  వెబ్సైట్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది కాబట్టి ప్రతిరోజు మా వెబ్సైట్ ఓపెన్ చేసి వివిధ రకాల ఉద్యోగాలు సమాచారం కూడా తెలుసుకోండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!