తెలంగాణ రాష్ట్రంలో కాంట్రాక్టు పద్ధతిలో 67 ఉద్యోగాలు భర్తీకి దరఖాస్తుల కోరుతూ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలను జనవరి 21వ తేదీన వాక్ ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహించి ఎంపిక చేస్తారు. ఈ ఉద్యోగాలకు అర్హత ఉండేవారు జనవరి 17వ తేదీ నుండి 20వ తేదీలోపు అప్లై చేయాల్సి ఉంటుంది.
నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు సంబంధించిన వివరాలన్నీ మీరు స్పష్టంగా తెలుసుకొని అర్హత ఉంటే అప్లికేషన్ పెట్టుకోండి. ప్రస్తుతం ఈ ఉద్యోగాలన్నీ కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేస్తున్నారు కాబట్టి ఎంపిక ప్రక్రియలో ఎలాంటి రాత పరీక్ష ఉండదు. కేవలం మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
🏹 ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన ముఖ్యమైన వివరాలు ఇలా ఉన్నాయి 👇 👇 👇
✅ పోస్టల్ GDS 48,000 పోస్టులకు నోటిఫికేషన్ – Click here
🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ :
- ప్రస్తుతం ఈ నోటిఫికేషన్ తెలంగాణలో మెడికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుండి నిజామాబాద్ లో ఉన్న గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మరియు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ లో ఖాళీలు భర్తీ కోసం విడుదల చేశారు .
🔥 భర్తీ చేస్తున్న పోస్టులు :
- ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ డిపార్ట్మెంట్లలో ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, ట్యూటర్ అనే పోస్టులు మరియు సివిల్ అసిస్టెంట్ సర్జన్, జూనియర్ రెసిడెంట్స్ అనే పోస్టులు భర్తీ కోసం దరఖాస్తులు కోరుతున్నారు.
🔥 మొత్తం ఖాళీల సంఖ్య :
- నోటిఫికేషన్ ద్వారా మొత్తం 67 పోస్టులు భర్తీ చేస్తున్నారు.
- ప్రొఫెసర్ – 08
- అసోసియేట్ ప్రొఫెసర్ – 02
- అసిస్టెంట్ ప్రొఫెసర్ – 28
- ట్యూటర్ – 04
- సివిల్ అసిస్టెంట్ సర్జన్ – 07
- జూనియర్ రెసిడెంట్స్ – 18
🔥 విద్యార్హతలు :
- పోస్టులను అనుసరించి MBBS, MD, MS, DNB వంటి విద్యార్హతలతో పాటు తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్లో రిజిస్టర్డ్ అయి ఉండాలి.
🔥 జీతము :
- ప్రొఫెసర్ – 1,90,000/-
- అసోసియేట్ ప్రొఫెసర్ – 1,50,000/-
- అసిస్టెంట్ ప్రొఫెసర్ – 1,25,000/-
- ట్యూటర్ – 55,000/-
- సివిల్ అసిస్టెంట్ సర్జన్ – 52,000/-
- జూనియర్ రెసిడెంట్స్ – 46,000/-
🔥 వయస్సు :
- ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలకు గరిష్ట వయస్సు 69 సంవత్సరాలు లోపు ఉండాలి.
- ట్యూటర్ ఉద్యోగాలకు వయస్సు 45 సంవత్సరాల లోపు ఉండాలి.
🔥 ఫీజు :
- ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి అప్లికేషన్ ఫీజు లేదు.
🔥 అప్లికేషన్ ప్రారంభ తేదీ :
- ఈ ఉద్యోగాలకు 17-01-2025 తేది నుండి అప్లై చేసుకోవచ్చు.
🔥 అప్లికేషన్ చివరి తేదీ :
- 20-01-2025 తేది లోపు అప్లై చేయాలి
🔥 ఇంటర్వ్యూ తేదీ :
- 21-01-2025 తేదిన ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.
🔥 ఎంపిక విధానం :
- ఈ ఉద్యోగాల ఎంపికలో రాత పరీక్ష నిర్వహించరు.
- అర్హత పరీక్షలో వచ్చిన మార్కుల మెరిట్ మరియు అనుభవం ఉన్న వారికి వెయిటేజి మార్కులు కేటాయించి మొత్తం మార్కులు మెరిట్ ఆధారంగా తుది ఎంపిక చేస్తారు.
🔥 అప్లికేషన్ అందజేయాల్సిన అందజేయాల్సిన :
- ప్రిన్సిపల్ కార్యాలయం , గవర్నమెంట్ మెడికల్ కాలేజ్, నిజామాబాద్ జిల్లా అడ్రస్ నందు అప్లికేషన్ అందజేయాలి.
- అప్లై చేసేవారు తప్పనిసరిగా అప్లికేషన్ లో అన్ని వివరాలు సరిగ్గా రాసి, సర్టిఫికెట్ల జిరాక్స్ కాపీలు మరియు ఒరిజినల్ సర్టిఫికెట్స్ తో వెళ్ళాలి.
✅ Note: ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి చదివిన తర్వాత అప్లై చేయండి. క్రింద ఇచ్చిన లింకుపైన క్లిక్ చేసి పూర్తి నోటిఫికేషన్ మరియు అప్లికేషన్ డౌన్లోడ్ చేయండి.
🔥 Official Website – Click here