తెలంగాణ రాష్ట్రం లోని సంగారెడ్డి జిల్లాలో కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ ప్రాధిపతికన వివిధ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు గాను రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల అయ్యింది.
డిస్ట్రిక్ట్ హెల్త్ సొసైటీ కొరకు డిస్ట్రిక్ట్ సెలెక్షన్ కమిటీ ద్వారా నేషనల్ హెల్త్ మిషన్ లో మొత్తం 117 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన ఖాళీల వివరాలు , దరఖాస్తు విధానం, ఎంపిక విధానం మొదలగు అన్ని పూర్తి వివరాలు కోసం ఈ ఆర్టికల్ మొత్తం చదవండి.
🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ :
డిస్ట్రిక్ట్ సెలెక్షన్ కమిటీ ద్వారా ఈ ఉద్యోగాల భర్తీ చేస్తున్నారు.
🔥 మొత్తం ఉద్యోగాల సంఖ్య :
మొత్తం 117 ఉద్యోగాలను కాంట్రాక్ట్ / అవుట్సోర్సింగ్ ప్రాధిపతికన భర్తీ చేస్తున్నారు.
🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాలు :
పెడియాట్రిసియన్
స్టాఫ్ నర్స్ (బి.ఎస్సీ నర్సింగ్ / GNM) – 53
స్టాఫ్ నర్స్ (ఎం.ఎస్సీ నర్సింగ్) – 03
MLHP – 17
మెడికల్ ఆఫీసర్స్ (ఎంబిబిఎస్) – 06
డిస్ట్రిక్ట్ ప్రోగ్రాం కోఆర్డినేటర్ – 01
సీనియర్ ట్రీట్మెంట్ సూపర్వైజర్ – 01
TBHV – 01
ఫార్మాసిస్ట్ – 04
ఫిజీషియన్ – 01
DEIC మేనేజర్ – 01
డెంటల్ టెక్నీషియన్ – 01
మెడికల్ ఆఫీసర్ (మేల్) RBSK (ఎంబిబిఎస్ / ఆయుష్) – 04
మెడికల్ ఆఫీసర్ (ఫీమేల్) RBSK (ఎంబిబిఎస్ /ఆయుష్) – 01
బయో కెమిస్ట్ – 01
సపోర్టింగ్ స్టాఫ్ – 10
కంటింజెంట్ వర్కర్ – 07
DEO – 01
ఆప్టమాలిక్ అసిస్టెంట్ – 01
అనెస్తటిస్ట్ – 01
CT రేడియో గ్రాఫర్ – 01
🔥 విద్యార్హత :
పోస్టులను అనుసరించి 5 వ తరగతి, 10వ తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ , డిప్లొమా,సంబంధిత విభాగాలలో వివిధ కోర్సెస్ , ఎంబిబిఎస్ , పీజీ డిప్లొమా, బి.ఎస్సీ నర్సింగ్ , ఎం.ఎస్సీ నర్సింగ్ వంటి అర్హత కలిగి వుండాలి.
🔥 వయస్సు :
18 సంవత్సరాలు నిండి యుండి , 46 సంవత్సరాల లోపు వయస్సు గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎస్సీ, ఎస్టీ ,బీసీ, EWS అభ్యర్థులకు 5 సంవత్సరాల వయో సడలింపు లభిస్తుంది.
🔥దరఖాస్తు విధానం :
అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ లో దరఖాస్తును డౌన్లోడ్ చేసుకొని,ఫిల్ చేయాలి.
ఫిల్ చేసిన దరఖాస్తును నేరుగా లేదా రిజిస్టర్ పోస్ట్ ద్వారా డిస్ట్రిక్ట్ మెడికల్ & హెల్త్ ఆఫీసర్ సంగారెడ్డి వారికి అందచేయాలి.
🔥 అవసరమగు ధ్రువపత్రాలు: క్రింద పేర్కొన్న సర్టిఫికెట్లు సెల్ఫ్ అటెస్ట్ చేసి, దరఖాస్తు తో పాటు జత చేయాలి.
పదవ తరగతి సర్టిఫికెట్
ఇంటర్మీడియట్ సర్టిఫికెట్
క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ పాస్ సర్టిఫికెట్
అన్ని మార్క్స్ మెమోలు
రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్స్ ఆఫ్ రెస్పెక్టివ్ కౌన్సిల్
ఇటీవల కుల ధ్రువీకరణ పత్రం / EWS సర్టిఫికెట్/ ఎక్స్ సర్వీస్ మెన్ పత్రం/NCC/ ఫిజికల్ హ్యాండీక్యాప్డ్ సర్టిఫికెట్
ఒకటవ తరగతి నుంచి ఏడో తరగతి వరకు స్టడీ సర్టిఫికెట్లు
అప్లికేషన్ పైన ఒక ఫోటో
ఇతర సర్టిఫికెట్లు
🔥 ముఖ్యమైన తేదిలు:
నోటిఫికేషన్ విడుదల తేది : 29/04/2025
దరఖాస్తు చేసుకోవడానికి ప్రారంభ తేది : 29/05/2025
దరఖాస్తు చేయడానికి చివరి తేది : 03/05/2025
👉 Official Website – Click here