తెలంగాణలో కాంట్రాక్టు పద్ధతిలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వచ్చేసింది | Telangana NHM Jobs Recruitment 2025 | Latest jobs in Telangana

తెలంగాణ రాష్ట్రంలో కాంట్రాక్టు పద్ధతిలో ఉద్యోగాలు భర్తీకి దరఖాస్తులు కోరుతూ మరొక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అధికారికంగా విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా జాతీయ ఆరోగ్య మిషన్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీ కోసం అర్హత కలిగిన వారి నుంచి దరఖాస్తులు కోరుతున్నారు. 

తాజాగా విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు జనవరి 25వ తేదీ లోపు అర్హత ఉండే అభ్యర్థులు అప్లై చేయాల్సి ఉంటుంది.

🏹 TG బస్తీ దవాఖానాల్లో ఉద్యోగాలు – Click here 

ఇటీవల మన తెలంగాణ రాష్ట్రంలో కాంట్రాక్ట్ మరియు ఔట్సోర్సింగ్ విధానంలో ఉద్యోగాల భర్తీ కోసం చాలా నోటిఫికేషన్లు విడుదల చేస్తూ ఉన్నారు. ఈ ఉద్యోగాల సమాచారం మా వెబ్సైట్ మరియు Telegram / Whatsapp ద్వారా మీకు తెలియజేస్తున్నాం. కాబట్టి ప్రతిరోజు మా వెబ్సైట్ ఓపెన్ చేసి కొత్త ఉద్యోగాల సమాచారం తెలుసుకోండి. 

📌 Join Our What’s App Channel 

🔥 Join Our Telegram Channel 

🏹 ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన ముఖ్యమైన వివరాలు ఇలా ఉన్నాయి 👇 👇 👇 

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : 

  • ప్రస్తుతం ఈ నోటిఫికేషన్ తెలంగాణలో రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్న జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయం నుండి విడుదల చేశారు.

🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : 

  • ఈ నోటిఫికేషన్ ద్వారా రాజన్న సిరిసిల్ల జిల్లాలో జాతీయ ఆరోగ్య మిషన్ లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలు భర్తీ కోసం అర్హత కలిగిన వారి నుంచి దరఖాస్తులు కోరుతున్నారు. 

🔥  మొత్తం ఖాళీల సంఖ్య

  • నోటిఫికేషన్ ద్వారా మొత్తం 13 పోస్టులు భర్తీ చేస్తున్నారు. ఇందులో పోస్టల్ వారీగా ఖాళీలు వివరాలు క్రింది విధంగా ఉన్నాయి 
  • సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులు – 03
  • ఫిజీషియన్ లేదా మెడికల్ ఆఫీసర్ పోస్టులు – 01
  • స్టాఫ్ నర్స్ (Male) పోస్టులు – 01
  • MLHP పోస్టులు – 06
  • డిస్ట్రిక్ట్ క్వాలిటీ అష్యూరెన్స్ మేనేజర్ – 01
  • MPHA (F) – 01

🔥  విద్యార్హతలు : 

  • ఈ ఉద్యోగాలకు పోస్టులను అనుసరించి GNM, బిఎస్సి నర్సింగ్, MPHA (F) / MPHF (W) , MBBS, BAMS మరియు ఇతర విద్యార్హతలు ఉన్నవారు అర్హులు.

🔥 వయస్సు : 

  • మెడికల్ ఆఫీసర్ ఉద్యోగాలకు 18 నుండి 44 సంవత్సరాల వరకు వయస్సు ఉన్నవారు అర్హులు.

🔥 ఫీజు :

  • ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి అప్లికేషన్ ఫీజు లేదు.

🔥 అప్లికేషన్ ప్రారంభ తేదీ : 

  • ఈ ఉద్యోగాలకు 20-01-2025 తేది నుండి అప్లై చేసుకోవచ్చు.

🔥 అప్లికేషన్ చివరి తేదీ : 

  • 25-01-2025 తేది లోపు అప్లై చేయాలి

🏹 తెలంగాణలో కాంట్రాక్టు ఉద్యోగాలు భర్తీ – Click here

🔥 ఎంపిక విధానం : 

  • ఈ ఉద్యోగాల ఎంపికలో రాత పరీక్ష నిర్వహించరు.
  • అర్హత పరీక్షలో వచ్చిన మార్కుల మెరిట్ మరియు అనుభవం ఉన్న వారికి వెయిటేజి మార్కులు కేటాయించి మొత్తం మార్కులు మెరిట్ ఆధారంగా తుది ఎంపిక చేస్తారు.

🔥 అప్లికేషన్ అందజేయాల్సిన అందజేయాల్సిన : 

  • ఈ ఉద్యోగాలకు అర్హత ఉండేవారు తమ దరఖాస్తులను క్రింది అడ్రస్ లో అందజేయాలి. 
  • జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయం,  సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం, రాజన్న సిరిసిల్ల జిల్లా

అభ్యర్థులకు ముఖ్య గమనిక : 

  • ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి చదివిన తర్వాత అప్లై చేయండి. క్రింద ఇచ్చిన లింకుపైన క్లిక్ చేసి పూర్తి నోటిఫికేషన్ మరియు అప్లికేషన్ డౌన్లోడ్ చేయండి.

🔥 Download Full Notification – Click here 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!