ఏదైనా డిగ్రీ విద్యార్హత కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేయవచ్చు. ఈ ఉద్యోగాలకు అర్హులైన భారతీయ పౌరులు అందరూ అప్లై చేయవచ్చు. కాబట్టి రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.
✅ ప్రతీ రోజూ ప్రభుత్వ ఉద్యోగాల వివరాలు మీ మొబైల్ కు రావాలి అంటే మా Telegram / Whatsapp గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
🏹 ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన మరికొన్ని ముఖ్యమైన వివరాలు ఇలా ఉన్నాయి 👇
🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ :
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుండి ఈ నోటిఫికేషన్ విడుదల అయ్యింది.
🔥 భర్తీ చేస్తున్న పోస్టులు :
సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ (CAPF) లో అసిస్టెంట్ కమాండెంట్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
🔥 మొత్తం పోస్టులు సంఖ్య :
ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 357 పోస్టులు భర్తీ చేయడం జరుగుతుంది. ఈ ఖాళీల వివరాలు క్రింది విధంగా ఉన్నాయి.
BSF – 24
CRPF – 204
CISF – 92
ITBP – 04
SSB – 33
🔥 వయస్సు :
01-08-2025 నాటికి వయస్సు 20 నుండి 25 సంవత్సరాల లోపు ఉండాలి.
🔥 వయస్సులో సడలింపు వివరాలు :
ఎస్సీ , ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు వయస్సులో సడలింపు ఉంటుంది.
ఓబీసీ అభ్యర్థులకు మూడు సంవత్సరాలు వయస్సులో సడలింపు ఉంటుంది.
🔥 విద్యార్హతలు :
ఏదైనా డిగ్రీ పాస్ అయిన వారు అర్హులు.
🔥 అప్లికేషన్ ఫీజు :
OC , BC అభ్యర్థులు 200/- ఫీజు చెల్లించాలి.
SC / ST / మహిళలకు అప్లికేషన్ ఫీజు లేదు.
🔥 అప్లికేషన్ విధానము :
అర్హత ఉన్న అభ్యర్థులు తమ దరఖాస్తులను ఆన్లైన్ విధానంలో సబ్మిట్ చేయాలి.
🔥 అప్లికేషన్ చివరి తేదీ :
25-03-2025 తేదిలోపు ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి.
🔥 ఎంపిక విధానం వివరాలు :
అప్లికేషన్. పెట్టుకున్న అభ్యర్థులకు రాత పరీక్ష, PET , PST, ఇంటర్వ్యూ / పర్సనాలిటీ టెస్ట్, మెడికల్ టెస్ట్, ద్రువ పత్రాల పరిశీలన ఆధారముగా ఎంపిక చేస్తారు.
🔥 తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు :
దేశవ్యాప్తంగా 47 పట్టణాల్లో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేస్తారు.
తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్ , తిరుపతి, విశాఖపట్నంలలో పరీక్ష కేంద్రాలు పెడతారు.
🏹 Download Notification – Click here
🏹 Apply Online- Click here
🏹 Official Website – Click here