జిల్లాల వారీగా APSRTC లో ఖాళీల భర్తీ | APSRTC New Notification Released | APSRTC Notification 2024

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నుండి అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత కలిగిన వారి నుంచి ఈ పోస్టులకు ప్రస్తుతం దరఖాస్తులు కోరుతున్నారు. అభ్యర్థులు అక్టోబర్ 31వ తేదీ లోపు అప్లికేషన్ పెట్టుకోవాలి. 

శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి మరియు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాల్లో వివిధ ట్రేడ్ లలో అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తులు కోరుతున్నారు. 

🏹 ITBP లో కానిస్టేబుల్ & SI ఉద్యోగాలు – Click here

🏹 ఆంధ్ర బ్యాంకులో 1500 ఉద్యోగాలు – Click here 

✅ ఫ్రెండ్స్ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాల సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.

🔥 జిల్లాల వారీగా ఖాళీల వివరాలు ఇవే : 

  • శ్రీకాకుళం జిల్లాలో డీజిల్ మెకానిక్ ట్రేడ్ లో అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తులు కోరుతున్నారు.
  • పార్వతీపురం మన్యం జిల్లాలో డీజిల్ మెకానిక్ ట్రేడ్ లో అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తులు కోరుతున్నారు. 
  • విజయనగరం జిల్లాలో మెషినిస్ట్ ట్రేడ్ లో అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తులు కోరుతున్నారు 
  • విశాఖపట్నం జిల్లాలో డీజిల్ మెకానిక్, మోటర్ మెకానిక్, పెయింటర్ ట్రేడ్ లలో అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తులు కోరుతున్నారు.
  • అనకాపల్లి జిల్లాలో డీజిల్ మెకానిక్ , మోటార్ మెకానిక్ ట్రేడ్ లలో అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తులు కోరుతున్నారు.
  • కాకినాడ జిల్లాలో డీజిల్ మెకానిక్ , మోటార్ మెకానిక్, వెల్డర్ ట్రేడ్ లలో అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తులు కోరుతున్నారు.
  • తూర్పుగోదావరి జిల్లాలో డీజిల్ మెకానిక్ మరియు మోటార్ మెకానిక్ ట్రేడ్లలో అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తులు కోరుతున్నారు. 
  • బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో డీజిల్ మెకానిక్ , మోటర్ మెకానిక్ మరియు వెల్డర్ ట్రేడ్ లలో అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తులు కోరుతున్నారు.

🔥 అర్హతలు : సంబంధిత ట్రేడ్ లో I.T.I ఉత్తీర్ణులైన అభ్యర్థులు , తమ పూర్తి వివరములను ఆన్ లైన్ వెబ్ సైట్ నందు నమోదు చేసుకొన్న తర్వాత వారు వెబ్ సైట్ నందు “login” అయ్యి వారు అప్రెంటిస్ షిప్ చేయదలచుకున్న జిల్లా ను ఎంచుకొని పోర్టల్ ద్వారానే అప్లై చేయవలెను.

🏹 అప్లై విధానము : అభ్యర్థులు క్రింది ఇచ్చిన లింకుపై క్లిక్ చేసి ఆన్లైన్ విధానంలో అప్లికేషన్ పెట్టుకోవాలి. 

🔥 సర్టిఫికెట్ వెరిఫికేషన్ తేదీలు : 

  • విశాఖపట్నం మరియు అనకాపల్లి జిల్లాల అభ్యర్థులకు నవంబర్ 6వ తేదీన సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేస్తారు.
  • శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మండలం అభ్యర్థులకు నవంబర్ 7వ తేదీన సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేస్తారు. 
  • తూర్పుగోదావరి, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ , కాకినాడ జిల్లాల అభ్యర్థులకు నవంబర్ 8వ తేదీన సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేస్తారు .

🏹 Apply Online – Click here 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!