ఇండియన్ కోస్ట్ గార్డ్ నుండి అసిస్టెంట్ కమాండెంట్ 2026 బ్యాచ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. అర్హత గల పురుష అభ్యర్థులు నుండి ఈ ఉద్యోగాలు భర్తీ కోసం దరఖాస్తులు కోరుతున్నారు. అర్హత ఉన్నవారు డిసెంబర్ 5వ తేదీ నుండి డిసెంబర్ 24వ తేదీ వరకు ఆన్లైన్ విధానంలో అప్లికేషన్ పెట్టుకోవాలి.
ఈ పోస్టులకు అర్హత ఉన్న భారతీయ పౌరులు అందరూ అప్లై చేసుకునే అవకాశం ఉంది. రిక్రూట్మెంట్ కి సంబంధించిన పూర్తి ముఖ్యమైన సమాచారం కోసం ఈ ఆర్టికల్ చివరి వరకు చదవండి. అర్హత మరియు ఆసక్తి ఉంటే ఆన్లైన్ విధానంలో ఈ ఉద్యోగాలకు అప్లికేషన్ పెట్టుకోండి పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి ఆన్లైన్లో అప్లై చేయడానికి అవసరమైన లింక్స్ ఈ ఆర్టికల్ చివరిలో ఇవ్వబడినవి.
▶️ మరి కొన్ని రకాల ఉద్యోగాల సమాచారం 👇 👇 👇
🏹 పదో తరగతి అర్హతతో పోస్టల్ శాఖలో ఉద్యోగాలు భర్తీ – Click here
🏹 ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆఫీసులో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు – Click here
🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ :
- ఇండియన్ కోస్ట్ గార్డు నుండి ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదలైంది.
🔥 భర్తీ చేస్తున్న ఉద్యోగాలు :
- అసిస్టెంట్ కమాండెంట్ (జనరల్ డ్యూటీ మరియు టెక్నికల్ ) అనే పోస్ట్లు భర్తీ కోసం ఇండియన్ కోస్ట్ గార్డ్ ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసింది.
🔥 మొత్తం ఖాళీల సంఖ్య :
- ఇండియన్ కోస్ట్ గార్డ్ విడుదల చేసిన అసిస్టెంట్ కమాండెంట్ 2026 బ్యాచ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 140 పోస్టులు భర్తీ చేస్తున్నారు.
🔥 విద్యార్హతలు :
- నౌకాదళంలో ఆర్కిటెక్చర్, మెకానికల్, మెరైన్, ఆటోమోటివ్, మెకాట్రానిక్స్, లేదా సంబంధిత విభాగాలలో ఇంజనీరింగ్ డిగ్రీ పూర్తి చేసిన వారు అర్హులు.
- ఎలక్ట్రికల్ లేదా ఎలక్ట్రానిక్స్ లో ఇంజినీరింగ్ పూర్తి చేసిన వారు అర్హులు.
🔥 వయస్సు :
- జూలై 1, 2000 నుండి జూన్ 30, 2004 మధ్య డేట్ ఆఫ్ బర్త్ ఉన్న వారు ఈ పోస్టులకు అప్లై చేయడానికి అర్హులు.
🔥 అప్లికేషన్ విధానం :
- అర్హత ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ విధానంలో అప్లై చేయాలి.
🔥 ఎంపిక విధానం :
- స్టేజ్-1 : Coast Guard Common Admission Test (CGCAT)
- స్టేజ్-2 : Preliminary Selection Board (PSB)
- స్టేజ్-3 : Final Selection Board (FSB)
- స్టేజ్-4 : Medical Examination
- స్టేజ్-5 : Induction
🔥 అప్లికేషన్ ఫీజు :
- జనరల్ / ఓబీసీ / ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు 300/- రూపాయలు ఫీజు చెల్లించాలి.
- ఎస్సీ, ఎస్టి అభ్యర్థులకు ఫీజు నుండి మినహాయింపు ఇచ్చారు.
🔥 జీతము :
- ఇండియన్ కోస్ట్ గార్డ్ విడుదల చేసిన ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ద్వారా అసిస్టెంట్ కమాండెంట్ పోస్టులకు ఎంపికైన వారికి లెవెల్ 10 ప్రకారం పే స్కేల్ ఉంటుంది. అనగా 56,100/- నుండి 1,77,500/- వరకు జీతం ఉంటుంది.
🔥 నోటిఫికేషన్ విడుదల తేదీ :
- ఈ నోటిఫికేషన్ నవంబర్ 28వ తేదీన విడుదల చేయబడినది.
🔥 అప్లికేషన్ ప్రారంభ తేది :
- ఈ ఉద్యోగాలకు 05-12-2024 తేది నుండి ఆన్లైన్ విధానంలో అప్లై చేసుకోవాలి.
🔥 అప్లికేషన్ చివరి తేదీ :
- 24-12-2024 తేది నుండి అభ్యర్థులు ఉద్యోగాలకు ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకోవచ్చు.
Note: ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు క్రింద ఇచ్చిన లింకు పై క్లిక్ చేసి నోటిఫికేషన్ వివరాలు డౌన్లోడ్ చేసుకొని పూర్తిగా చదివిన తర్వాత అప్లికేషన్ పెట్టుకోండి.
👉 Full Notification – Click here
👉 Official Website – Click here