హైదారాబాద్ లో ఉప్పల్ లో ఉన్న కేంద్రీయ విద్యాలయం నుండి ఫ్యాకల్టీ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు. అర్హత ఉన్న వారు స్వయంగా మార్చి 4వ తేదిన జరిగే ఇంటర్వ్యూలకు హాజరు కావాలి.
🏹 ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన మరికొన్ని ముఖ్యమైన వివరాలు ఇలా ఉన్నాయి 👇
✅ జనాభా లెక్కల సంస్థలో ఉద్యోగాలు – Click here
🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ :
- హైదరాబాద్ లో ఉప్పల్ లో ఉన్న కేంద్రీయ విద్యాలయం ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది.
🔥 భర్తీ చేస్తున్న పోస్టులు :
- PGT (ఫిజిక్స్, కెమిస్ట్రీ) , TGT (మ్యాథ్స్, సైన్స్, ఇంగ్లీష్, హిందీ, సంస్కృతం, సోషల్ సైన్స్) , కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్ , PRT (ప్రైమరీ టీచర్) , ఎడ్యుకేషనల్ కౌన్సిలర్ , స్పెషల్ ఎడ్యుకేటర్, స్పోర్ట్స్ కోచ్ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు.
🔥 భర్తీ చేస్తున్న పోస్టుల సంఖ్య :
- ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం ఒక పోస్టు ద్వారా భర్తీ చేస్తున్నారు.
🔥 విద్యార్హతలు :
- పోస్టులను అనుసరించి M.Sc, M.Ed, B.Ed, CTET, TET, డిగ్రీ, BE, B.Tech, BCA, MCA పాటు పని అనుభవం ఉండాలి.
🔥 జీతము వివరాలు :
- PGT ఉద్యోగాలకు నెలకు 27,500/- జీతము ఇస్తారు.
- TGT ఉద్యోగాలకు నెలకు 26,250/- జీతము ఇస్తారు.
- PRT ఉద్యోగాలకు నెలకు 21,250/- జీతము ఇస్తారు.
- స్పోర్ట్స్ కోచ్ ఉద్యోగాలకు నెలకు 21,250/- జీతము ఇస్తారు.
- యోగా కోచ్ ఉద్యోగాలకు నెలకు 21,250/- జీతము ఇస్తారు.
- ఎడ్యుకేషనల్ కౌన్సిలర్ ఉద్యోగాలకు నెలకు 26,250/- జీతము ఇస్తారు.
- స్పెషల్ ఎడ్యుకేటర్ ఉద్యోగాలకు నెలకు 21,250/- జీతం ఇస్తారు.
- కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్ ఉద్యోగాలకు నెలకు 26,250/- జీతం ఇస్తారు.
🔥 అప్లికేషన్ ఫీజు :
- ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి అప్లికేషన్ ఫీజు లేదు.
🏹 రాత పరీక్ష లేకుండా DRDO లో ఉద్యోగాలు – Click here
🔥 ఎంపిక విధానము :
- అర్హత ఉన్న అభ్యర్థులను ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు.
🔥 ఇంటర్వ్యూ తేది :
- అర్హత ఉన్న అభ్యర్థులు మార్చి 4వ తేదీన జరిగే ఇంటర్వ్యూకు స్వయంగా హాజరు కావాలి.
🔥 ఇంటర్వ్యు ప్రదేశం :
- పీఎం శ్రీ కేవి నెం.1, ఉప్పల్, రామంతపూర్ రోడ్, GHMC ఆఫీస్ పక్కన, కేవి నెం.2, ఉప్పల్, హైదరాబాద్
🏹 Note :
- ఈ పోస్టులకు అప్లై చేయాలీ అనుకునే అభ్యర్థులు నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని, పూర్తి వివరాలు చదివిన తర్వాత అప్లై చేయండి.
🏹 Download Notification – Click here
🏹 Official Website – Click here
📌 Join Our What’s App Channel
📌 Join Our Telegram Channel