AP లో మహిళాభివృద్ది మరియు శిశు సంక్షేమ శాఖకు చెందిన డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ (DCPU) మరియు స్పెషలైజ్డ్ అడాప్షన్ ఏజెన్సీ (SAA) లో కౌన్సిలర్, ఔట్ రీచ్ వర్కర్, పార్ట్ టైం డాక్టర్ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అర్హత గల అభ్యర్థులు నుండి దరఖాస్తులు కోరుతున్నారు.
ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన ముఖ్యమైన వివరాలు తెలుసుకొని అర్హత ఉంటే అప్లికేషన్ పెట్టుకోండి.
🏹 ఇంటర్ అర్హతతో జూనియర్ సెక్రటేరియట్ జాబ్స్ – Click here
✅ ఇలాంటి ఉద్యోగాల సమాచారం కోసం మా టెలిగ్రామ్ మరియు వాట్సాప్ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు :
- ఈ నోటిఫికేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాలో ఉన్న జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ మరియు సాధికారత అధికారిని కార్యాలయం నుండి విడుదలైంది.
🔥 పోస్టుల పేర్లు :
- కౌన్సిలర్, ఔట్ రీచ్ వర్కర్, పార్ట్ టైం డాక్టర్ అనే పోస్టులను భర్తీ చేసేందుకు అర్హత ఉన్న అభ్యర్థులు నుండి దరఖాస్తులు కోరుతున్నారు.
🔥 విద్యార్హతలు :
- క్రింది తెలిపిన విధంగా ఈ ఉద్యోగాలకు విద్యార్హత ఉన్నవారు అప్లికేషన్ పెట్టుకోవచ్చు.
- 12th, MBBS, సోషియాలజీ / సోషల్ వర్క్ / సైకాలజీ / పబ్లిక్ హెల్త్ /కౌన్సిలింగ్ లలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి.
🔥 జీతము వివరాలు :
- ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు ఎంపికైన వారికి క్రింది విధంగా పోస్టులు వారీగా జీతము ఇస్తారు.
- కౌన్సిలర్ పోస్టులకు ఎంపికైన వారికి నెలకు 18,536/- జీతము ఇస్తారు.
- ఔట్ రీచ్ వర్కర్ పోస్టులకు ఎంపికైన వారికి నెలకు 10,592/- జీతము ఇస్తారు.
- పార్ట్ టైం డాక్టర్ పోస్టులకు ఎంపికైన వారికి నెలకు 9,930/- జీతము ఇస్తారు.
🔥 అప్లికేషన్ చివరి తేదీ :
- 10-02-2025 తేది లోపు ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి.
🔥 వయస్సు :
- గరిష్ట వయసు 42 సంవత్సరాల లోపు ఉన్నవారు ఈ ఉద్యోగాలకు అర్హులు.
🔥 వయస్సులో సడలింపు వివరాలు :
- ప్రభుత్వ నిబంధనలు ప్రకారం వయస్సులో సడలింపు ఉంటుంది.
- అనగా ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఐదేళ్లు వయస్సులో సడలింపు ఉంటుంది.
- PwBD అభ్యర్థులకు 10 ఏళ్ళు వయస్సులో సడలింపు ఉంటుంది.
🔥 అప్లికేషన్ ఫీజు వివరాలు :
- ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి అప్లికేషన్ ఫీజు లేదు.
🏹 బ్యాంకులో డేటా ఎంట్రీ చేసే ఉద్యోగాలు – Click here
🔥 అప్లికేషన్ విధానము :
- ఈ ఉద్యోగాలకు అప్లై చేసేవారు ముందుగా నోటిఫికేషన్ తో పాటు ఇచ్చిన అప్లికేషన్ డౌన్లోడ్ చేసి దానిలో ఉన్న అన్ని వివరాలు సరిగ్గా నమోదు చేసి, అప్లై చేయడానికి అవసరమైన అన్ని సర్టిఫికెట్స్ జిరాక్స్ కాపీలను అప్లికేషన్ కు జతపరిచి సంబంధిత కార్యాలయంలో ఫిబ్రవరి 10వ తేదీ లోపు అందజేయాలి.
🔥 అప్లికేషన్ అందజేయాల్సిన చిరునామా :
- జిల్లా స్త్రీ మరియు శిశు సంక్షేమ మరియు సాధికారత అధికారిని వారి కార్యాలయం, రెండవ అంతస్తు, అంబేద్కర్ భవనం, కలెక్టరేట్, చిత్తూరు.
🔥 ఎలా అప్లై చెయాలి : క్రింద మీకోసం అన్ని నోటిఫికేషన్స్ డౌన్లోడ్ చేయడానికి లింక్ ఇవ్వడం జరిగింది. డౌన్లోడ్ చేసుకోని పూర్తి వివరాలు చదివి అర్హత ,ఆసక్తి ఉన్నవారు అప్లికేషన్ నింపి త్వరగా అప్లై చేయండి.
✅ Download Notification & Application
✅ Official Website – Click here
🔥 ముఖ్యమైన గమనిక :
- ఈ ఉద్యోగాలకు అప్లై చేసే అభ్యర్థులు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ చదివి అర్హత ఉంటే అప్లై చేయండి.