ఎరువులు తయారీ సంస్థలో 336 పర్మినెంట్ ఉద్యోగాలు | NFL Recruitment 2024 | Latest Government Jobs Recruitment 2024

సెంట్రల్ పబ్లిక్ సెక్టర్, నవరత్న కంపెనీ అయినటువంటి నేషనల్ ఫెర్టీలేజర్స్ లిమిటెడ్ (NFL) సంస్థ నుండి అనేక రకాల పోస్టుల భర్తీ నిమిత్తం నోటిఫికేషన్ విడుదల అయ్యింది. 

ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 336 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ కి సంబంధించి పూర్తి వివరాల కోసం ఈ ఆర్టికల్ ను చివరి వరకు చదవండి.

✅ ఫ్రెండ్స్ మీ WhatsApp / Telegram కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ / టెలిగ్రామ్ ఛానల్ లో జాయిన్ అవ్వండి.. 

🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ : నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ నుండి ఈ నోటిఫికేషన్ విడుదలైంది .

🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాలు: క్రింద పేర్కొన్న ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

  • వివిధ విభాగాలలో జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ లు
  • స్టోర్ అసిస్టెంట్
  • లోకో అటెండెంట్
  • నర్స్ 
  • ఫార్మాసిస్ట్
  • అటెండెంట్ గ్రేడ్ -1
  • OT టెక్నీషియన్ 
  • ల్యాబ్ టెక్నీషియన్
  • అకౌంట్స్ అసిస్టెంట్

🔥 విద్యార్హతలు :  పదవ తరగతి ఉత్తీర్ణత , ITI, 10+2 ఉత్తీర్ణత , డిగ్రీ , B.sc అర్హత వున్న అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.

🔥 జీతం: పోస్టులను అనుసరించి 21,500/- రూపాయల నుండి 56,500/- రూపాయల వరకు జీతం ఇస్తారు.

🔥వయస్సు:

  • 18 నుండి 30 సంవత్సరాల లోపు వయసు వుండాలి.
  • వయసు లెక్కింపు కి  కట్ ఆఫ్ తేదిగా 30.09.2024 ను పరిగణిస్తారు.
  • ఎస్సీ & ఎస్టీ, ఓబీసీ, EWS, PWD వారికి నిబంధనల మేరకు వయో సడలింపు కలదు.

🔥దరఖాస్తు విధానం: అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా 09/10/2024 నుండి 08/11/2024 లోగా అధికారిక వెబ్సైట్ లో అప్లై చేసుకోవాలి.

🔥 ఫీజు: నాన్ రిఫండెబల్ అప్లికేషన్ ఫీజు 200/- రూపాయలు తో పాటు బ్యాంక్ ఛార్జ్ చెల్లించాలి.

🔥ఎంపిక విధానం:

  • దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధులకు OMR ఆధారిత ఆఫ్లైన్ ఎగ్జామ్ నిర్వహిస్తారు.
  • ఇంగ్లీష్ మరియు హిందీ మీడియం లో జరిగే ఈ పరీక్ష లో జనరల్ ఇంగ్లీష్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, రీజనింగ్, జనరల్ నాలెడ్జ్ / జనరల్ అవేర్నెస్ నుండి ప్రశ్నలు వస్తాయి.
  • పరీక్ష తేది, పరీక్షా కేంద్రం ను అధికారిక వెబ్సైట్ ద్వారా తెలియచేస్తారు.

🔥 పరీక్షా కేంద్రాలు:  తెలుగు రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ లో అమరావతి / విజయవాడ , తెలంగాణ లో హైదరాబాద్ తో పాటు దేశంలోని పలు ముఖ్య పట్టణాలలో పరీక్ష నిర్వహిస్తారు.

🔥 ముఖ్యమైన తేదీలు

  • దరఖాస్తు కొరకు ప్రారంభ తేది : 09/10/2024
  • దరఖాస్తు కొరకు చివరి తేది : 08/11/2024
  • ఎడిట్ లేదా కరెక్షన్ కొరకు ప్రారంభ తేది : 10/11/2024
  • ఎడిట్ లేదా కరెక్షన్ కొరకు ప్రారంభ తేది : 11/11/2024

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!