ఎయిర్ పోర్ట్స్ లో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసారు | AAI Junior Executive Jobs Notification 2025 | Latest jobs in Telugu

మినిరత్న కేటగిరి – 1 పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజ్ అయిన ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI)  సంస్థ నుండి వివిధ విభాగాలలో జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాల భర్తీ కొరకు నోటిఫికేషన్ విడుదల అయ్యింది.

అన్ని విభాగాలలో మొత్తం 83 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. 

ఈ ఉద్యోగాలకు ఎటువంటి వ్రాత పరీక్ష లేకుండా, మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించి విద్యార్హతలు , దరఖాస్తు విధానం , ఎంపిక విధానం మొదలగు అన్ని అంశాలు కొరకు ఈ ఆర్టికల్ ను చివరి వరకు చదవగలరు.

🏹 ప్రభుత్వ భవన నిర్మాణాల సంస్థలో ఉద్యోగ అవకాశాలు – Click here

✅ మీ WhatsApp లేదా Telegram వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..

📌 Join Our What’s App Channel 
📌 Join Our Telegram Channel

🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ : 

ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) సంస్థ నుండి ఈ నోటిఫికేషన్ విడుదల అయ్యింది.

🔥 మొత్తం ఉద్యోగాల సంఖ్య : 

మొత్తం 83 ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు.

🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాలు:

జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఫైర్ సర్వీసెస్) – 13

జూనియర్ ఎగ్జిక్యూటివ్ (హ్యూమన్ రిసోర్సెస్) – 66

జూనియర్ ఎగ్జిక్యూటివ్ (అఫిషియల్ లాంగ్వేజ్) – 04

🔥 విద్యార్హత :

ఉద్యోగాలకు సంబంధించి విద్యార్హతలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.

జూనియర్ ఎగ్జిక్యూటివ్( ఫైర్ సర్వీసెస్):

ఫైర్ ఇంజనీరింగ్ / మెకానికల్ ఇంజనీరింగ్ / ఆటోమొబైల్ ఇంజనీరింగ్  విభాగంలో బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణత సాధించాలి.

జూనియర్ ఎగ్జిక్యూటివ్ ( హ్యూమన్ రిసోర్సెస్):

గ్రాడ్యుయేట్ అయి ఉండి, HRM/HRD/PM&IR/లేబర్ వెల్ఫేర్ విభాగాలలో MBA ఉత్తీర్ణత లేదా తత్సమాన అర్హత కలిగి వుండాలి.

జూనియర్ ఎగ్జిక్యూటివ్ ( అఫిషియల్ లాంగ్వేజ్):

హిందీ లో లేదా ఇంగ్లీష్ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్  ఉత్తీర్ణత సాధించాలి.

ట్రాన్స్లేటింగ్ రంగంలో 2 సంవత్సరాల అనుభవం కలిగి వుండాలి.

🔥  వయస్సు :

27 సంవత్సరాల లోపు వయస్సు గల అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు & ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు & దివ్యాంగులు అభ్యర్థులకు 10 సంవత్సరాలు వయో సడలింపు కలదు. 

వయస్సు నిర్ధారణ కొరకు 18/03/2025 ను కట్ ఆఫ్ తేది గా నిర్ణయించారు.

🔥దరఖాస్తు విధానం :

అభ్యర్థులు ఆన్లైన్ విధానం ద్వారా అధికారిక వెబ్సైట్ లో దరఖాస్తు చేసుకోవాలి.  

🔥 ఎంపిక విధానం:

దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు కంప్యూటర్ ఆధారిత వ్రాత పరీక్ష నిర్వహించి ఎంపిక చేస్తారు.

🔥జీతం :

ఈ ఉద్యోగాలకు ఎంపిక కాబడిన వారికి 40,000/- రూపాయలకి పైగా జీతం లభిస్తుంది. 

 🔥 ముఖ్యమైన తేదిలు:

ఆన్లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి ప్రారంభ తేది : 17/02/2025.

ఆన్లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేది : 18/03/2025.

👉  Click here for notification

👉 Click here to apply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!