ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరుపతిలో ఉన్న ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుండి అప్రెంటిస్ పోస్టులకు అర్హత గల అభ్యర్థులు నుండి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ అప్రెంటిస్ శిక్షణకు అర్హత ఉన్న ఇండియన్ సిటిజన్స్ అప్లై చేసుకోవచ్చు. కాబట్టి ఈ పోస్టులకు AP లో అన్ని జిల్లాల వారు అప్లికేషన్ పెట్టుకోవచ్చు.
▶️ AP హైకోర్టులో ఉద్యోగాలు – Click here
✅ ప్రతీ రోజూ ప్రభుత్వ ఉద్యోగాల వివరాలు మీ మొబైల్ కు రావాలి అంటే మా Telegram / Whatsapp గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
🏹 ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన మరికొన్ని ముఖ్యమైన వివరాలు ఇలా ఉన్నాయి 👇
🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ :
- ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, తిరుపతి నుండి ఈ నోటిఫికేషన్ విడుదల అయ్యింది.
🔥 భర్తీ చేస్తున్న పోస్టులు :
- గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ మరియు డిప్లొమా అప్రెంటిస్ పోస్టులకు ఈ నోటిఫికేషన్ విడుదల చేసారు.
🔥 భర్తీ చేస్తున్న పోస్టుల సంఖ్య :
- ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 26 పోస్టులు భర్తీ చేస్తున్నారు. ఇందులో గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టులు – 19, డిప్లొమా అప్రెంటిస్ పోస్టులు – 07 ఉన్నాయి.
🏹 ఇంటర్ అర్హతతో గవర్నమెంట్ ఉద్యోగాలు – Click here
🔥 విద్యార్హతలు :
- ఈ అప్రెంటిస్ పోస్టులకు 10+2, డిగ్రీ, డిప్లొమా, BE / B.Tech, Bsc(Nursing) , GNM వంటి విద్యార్హతలను 2020, 2021, 2022, 2023, 2024, 2025 లలో పూర్తి చేసిన వారు అర్హులు.
🔥 అప్లికేషన్ ఫీజు :
- ఈ పోస్టులకు అప్లై చేయడానికి అప్లికేషన్ ఫీజు లేదు.
🔥 అప్లికేషన్ చివరి తేదిలు :
- అర్హత ఉండే అభ్యర్థులు ఫిబ్రవరి 28వ తేది లోపు అప్లై చేయాలి.
🔥 స్టైఫండ్ వివరాలు :
- గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు 20,000/- స్టైఫండ్ ఇస్తారు.
- డిప్లొమా అప్రెంటిస్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు 18,000/- స్టైఫండ్ ఇస్తారు.
🔥 కనీస వయస్సు :
- 28-02-2025 నాటికి కనీసం 18 సంవత్సరాలు వయస్సు ఉండాలి.
🔥 ఎంపిక విధానం :
- అప్లై చేసిన అభ్యర్థులను వారి అకాడమిక్ మెరిట్ లేదా రాత పరీక్ష లేదా ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు.
🏹 Note :
- ఈ పోస్టులకు అప్లై చేయాలీ అనుకునే అభ్యర్థులు నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని, పూర్తి వివరాలు తెలుసుకొని అప్లై చేయండి.
🏹 Download Notification – Click here
🏹 Step-1 Registration Link – Click here
🏹 Step-2 Apply Link – Click here