అటెండర్, అసిస్టెంట్ పోస్టులు భర్తీ | RCFL Notification 2024 | Latest Jobs Notifications | Government Jobs Recruitment 2024

భారత ప్రభుత్వ , పరిధి లో గల నవరత్న కంపెనీ రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫెర్టీలేజర్స్ లిమిటెడ్ ( RCF లిమిటెడ్) సంస్థ నుండి గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ , టెక్నీషియన్ అప్రెంటిస్ , ట్రేడ్ అప్రెంటిస్ ఉద్యోగాల భర్తీ కొరకు నోటిఫికేషన్ విడుదల చేసింది.

ఈ నోటిఫికేషన్ కి సంబంధించి , అవసరమగు విద్యార్హతలు , దరఖాస్తు చేయు విధానం , ఎంపిక విధానం మొదలగు అన్ని అంశాలు ను పూర్తిగా తెలుసుకొనేందుకు గాను ఈ ఆర్టికల్ ను చివరి వరకు చదవండి.

🏹 AP లో క్లర్క్, డేటా ఎంట్రీ ఆపరేటర్ జాబ్స్ – Click here

 📌 Join Our What’s App Channel 

📌 Join Our Telegram Channel

🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ :

  • రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫెర్టీలేజర్స్ లిమిటెడ్ (  RCF లిమిటెడ్) నుండి ఈ నోటిఫికేషన్ విడుదల అయ్యింది

🔥 మొత్తం ఉద్యోగాల సంఖ్య : 378

🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాలు

  • గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ –  182
  • టెక్నీషియన్ అప్రెంటిస్ – 90
  • ట్రేడ్ అప్రెంటిస్  – 106

🔥 విద్యార్హత :

గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ :

  • అభ్యర్థులు సంబంధిత విభాగంలో ఇంజనీరింగ్ డిగ్రీ లేదా డిగ్రీ ఉత్తీర్ణత సాధించి వుండాలి.

టెక్నీషియన్ అప్రెంటిస్ : 

  • అభ్యర్థులు సంబంధిత విభాగంలో డిప్లొమా ఉత్తీర్ణత సాధించి వుండాలి.

ట్రేడ్ అప్రెంటిస్ : 

  • పోస్ట్ లను అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ లేదా ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత సాధించి వుండాలి.

🔥  వయస్సు :

  • అభ్యర్థుల వయస్సు కనీసం 18 సంవత్సరాలు నిండి , 25 సంవత్సరాల లోపు వుండాలి.

🔥దరఖాస్తు విధానం :

  • అభ్యర్థులు ఆన్లైన్ విధానం ద్వారా అధికారిక వెబ్సైట్ లో దరఖాస్తు చేసుకోవాలి.

🔥 ఎంపిక విధానం :

  • అభ్యర్థులకు ఎటువంటి వ్రాత పరిక్ష , ఇంటర్వ్యూ లేకుండా కేవలం వారి విద్యార్హత మార్కుల మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

🔥 స్టైఫండ్:

  • గ్రాడ్యుయేట్  అప్రెంటిస్ / డిగ్రీ అప్రెంటిస్ లేదా డిగ్రీ అర్హత గల వారికి నెలకు 9000/- రూపాయల స్టైఫండ్ లభిస్తుంది.
  • టెక్నీషియన్ అప్రెంటిస్ ,డిప్లొమా ఉత్తీర్ణత సాధించిన వారు, సాండ్ విచ్ కోర్సు ( డిగ్రీ సంస్థల విద్యార్థుల) చేసిన వారికి 8,000/- రూపాయలు స్టైఫండ్ లభిస్తుంది.
  • టెక్నీషియన్  అప్రెంటిస్ (వొకేషనల్) , వొకేషనల్ సర్టిఫికెట్ , సాండ్ విచ్ కోర్సు ( డిప్లొమా సంస్థల విద్యార్థులు ) వారికి 7000/- రూపాయలు స్టైఫండ్ లభిస్తుంది.

 🔥 ముఖ్యమైన తేదిలు:

  • ఆన్లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేయడానికి ప్రారంభ తేది : 10/12/2024 ఉదయం 10:00 గంటల నుండి
  • ఆన్లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేయడానికి చివరి తేది : 24/12/2024 సాయంత్రం 5:00 గంటల లోగా 

👉  Click here for notification

👉 Click here to apply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!